Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌ టైటిల్ నెగ్గిన కోనేరు హంపి

సెల్వి
ఆదివారం, 29 డిశెంబరు 2024 (11:14 IST)
Koneru Humpi
ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇండోనేషియాకు చెందిన ఐరీన్ సుకందర్‌ను ఓడించి భారతదేశానికి చెందిన కోనేరు హంపి రెండవ ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది. 
 
హంపి 2019లో జార్జియాలో జరిగిన ఈ ఈవెంట్‌ను గెలుచుకుంది. తద్వారా చైనాకు చెందిన జు వెంజున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు టైటిల్‌ను గెలుచుకున్న రెండవ భారత క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. 37 ఏళ్ల హంపి 11 పాయింట్లలో 8.5 పాయింట్లతో టోర్నమెంట్‌ను ముగించింది.
 
ఈ సందర్భంగా హంపి మాట్లాడుతూ.. తాను ఎంతో సంతోషంగా వున్నానని.. నిజానికి, ఇది చాలా కఠినమైన రోజు అవుతుందని అనుకున్నాను.. కానీ టైటిల్ గెలిచే రోజుగా నిలిచిందని హంపి తెలిపింది. ఇటీవల సింగపూర్‌లో జరిగిన క్లాసికల్ ఫార్మాట్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో డి గుకేష్ చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి ఛాంపియన్‌గా హంపి నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎఫైర్, ఆఖరుసారి కలుసుకుని ఆపేద్దాం అని పిలిచి మహిళను హత్య చేసిన ప్రియుడు

అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

చెన్నై వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ జాగ్రత్త (video)

సిగాచి రసాయన పరిశ్రమ ప్రమాదం... 42కి చేరిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

Bhanu: సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథ తో ప్రేమిస్తున్నా ఫస్ట్ సాంగ్ రిలీజ్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

తర్వాతి కథనం
Show comments