Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుదిరితే రణబీర్‌ను పెళ్లాడుతా... అవకాశం వస్తే షాహిద్‌ను చంపేస్తా : సానియా మీర్జా

భారత టెన్నిస్ ఏస్, హైదరాబాద్ క్రీడాకారిణి, పాకిస్థాన్ కోడలు సానియా మీర్జాకు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌కు మధ్య సంబంధం ఉన్నట్టు ఇటీవలి కాలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటిపై సానియా మీర్జా తాజాగా స్పం

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (17:25 IST)
భారత టెన్నిస్ ఏస్, హైదరాబాద్ క్రీడాకారిణి, పాకిస్థాన్ కోడలు సానియా మీర్జాకు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌కు మధ్య సంబంధం ఉన్నట్టు ఇటీవలి కాలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటిపై సానియా మీర్జా తాజాగా స్పందించారు. 
 
బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ నిర్వహిస్తున్న 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో ఆమె పాల్గొని పలు తుంటరి ప్రశ్నలకు సమాధానమిచ్చింది. గతంలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌తో నడిపిన ప్రేమాయణంపైనా కరణ్ ప్రశ్నించారు. ఆ వార్తలు ఎన్నో ఏళ్ల క్రితం వచ్చాయని, అవేమీ నిజం కాదని, తాను నిత్యమూ ఎంతో దూరం ప్రయాణం చేస్తుంటానని, అవేమీ గుర్తు లేవని సానియా బదులిచ్చారు. 
 
షాహిద్‌తో డేటింగ్ చేయలేదని స్పష్టంచేసింది. ఇక ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో భాగంగా షాహిద్, రణవీర్ సింగ్, రణబీర్ కపూర్లలో ఎవరిని వివాహం చేసుకుంటావని అడుగ్గా, అవకాశం లభించి ఉంటే రణబీర్ కపూర్‌ను చేసుకుని ఉండేదాన్నని తనదైన స్టయిల్‌లో సానియా సమాధానం ఇచ్చింది. ఈ ముగ్గురిలో ఎవరినైనా చంపే అవకాశం వస్తే, షాహిద్‌‌నే చంపేస్తానని నవ్వుతూ సమాధానమిచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

తర్వాతి కథనం
Show comments