Webdunia - Bharat's app for daily news and videos

Install App

సబర్మతి తీరాన చైనా అధ్యక్షుడికి ప్రధాని మోడీ విందు

Webdunia
బుధవారం, 17 సెప్టెంబరు 2014 (22:35 IST)
గుజరాత్ లోని సబర్మతీ ఆశ్రమాన్ని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సందర్శించారు. సతీసమేతంగా మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన జిన్ పింగ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సబర్మతీ ఆశ్రమంలో బుధవారం సాయంత్రం తేనీటి విందు ఇచ్చారు. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాల్లో చైనా అధ్యక్షుడు ఆయన సతీమణి ప్రధాని పాల్గొన్నారు. సబర్మతీ తీరాన ప్రధాని ఇచ్చిన ప్రత్యేక విందులో జిన్ పింగ్ పాల్గొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2: పుష్ప ఫ్యాన్.. మహా కుంభమేళాలో డైలాగులతో ఇరగదీశాడు.. వీడియో వైరల్

తండేల్‌కు బెనిఫిట్ షోలు లేవు.. అంత బెనిఫిట్ మాకొద్దు : అల్లు అరవింద్

Latha Mangeshkar: లతా మంగేష్కర్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. ఐదేళ్లలోనే ఆమె ప్రతిభ అలా..?

Tamannaah Bhatia- తమన్నా భాటియా విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసిందా?

తలసేమియా భాదితుల కోసం తమన్ మ్యూజికల్ నైట్ : నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

Show comments