Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతూ ఆపుకోలేకపోయాడు... ఏం చేశాడో తెలుసా?

క్రీడా మైదానంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతుండగా ఆ ఆటగాడికి మూత్రం వచ్చింది. ఇకేమాత్రం ఆయన ఆపుకోలేక పోయాడు. అంతే హోర్డింగ్ చాటుగా చేసుకుని పాటపాడేశాడు. ఈ దృశ్యాన్ని ఫోటోజర్నలిస్టు తన కెమెరాలో బంధించి సోషల్

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2017 (08:53 IST)
క్రీడా మైదానంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతుండగా ఆ ఆటగాడికి మూత్రం వచ్చింది. ఇకేమాత్రం ఆయన ఆపుకోలేక పోయాడు. అంతే హోర్డింగ్ చాటుగా చేసుకుని పాటపాడేశాడు. ఈ దృశ్యాన్ని ఫోటోజర్నలిస్టు తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇపుడు ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఆ వివరాలను పరిశీలిస్తే... 
 
ఉక్రేనియా రాజధాని కీవ్‌లో యూఈఎఫ్ఏ యూరోపా లీగ్ ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతోంది. ఒలింపిక్ గోనెటెస్క్, పీఏఓకే జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇంతలో పీఏఓకే జట్టు మిడ్‌ఫీల్డర్ దిమిత్రిస్ పెల్కాస్ (23)కు కడుపు ఉబ్బిపోయింది. అంతే ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మైదానం బౌండరీ లైన్ వద్దకు వచ్చి మూత్ర విసర్జన చేసేశాడు. 
 
మైదానంలోని ప్రేక్షకులంతా చూస్తున్నా అతనేమాత్రం పట్టించుకోకుండా పాటపాడేశాడు. సరికదా, పక్కనుంచే ఓ యువతి వెళ్తున్న విషయాన్ని కూడా మర్చిపోయి వచ్చిన పని కానిచ్చేశాడు. అతడు పనిలో ఉండగా స్పోర్ట్స్ జర్నలిస్ట్ గుబాన్ ఇల్యా ఫొటో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది.. వైరల్ అయింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ దాడులతో నష్టపోయిన మాట నిజమే : అంగీకరించిన పాకిస్థాన్

టిబెట్‌లో భారీ భూకంపం.. ప్రాణనష్టం ఎంత?

భారత్ దెబ్బకు పాకిస్థాన్ కకావికలం... సైనిక స్థావరాలు ధ్వంసం!

Monsoon: జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు

అటు నుంచి బుల్లెట్ వస్తే.. ఇటు నుంచి బాంబు వెళ్లాలి : సైన్యానికి ప్రధాని మోడీ ఆదేశాలు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

CULT: రచయిత, హీరోగా, దర్శకుడిగా విశ్వక్సేన్ చిత్రం కల్ట్ ప్రారంభం

భైరవం నుంచి నిజమైన ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్ సాంగ్ తో రాబోతున్నారు

Ram Charan: సమంత శుభం అదుర్స్.. రామ్ చరణ్ కితాబు

Vishal: అస్వస్థతకు గురైన హీరో విశాల్.. స్టేజ్‌పైనే కుప్పకూలిపోయాడు.. (video)

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

తర్వాతి కథనం
Show comments