Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కై డైవింగ్‌‌లో గూగుల్ చీఫ్ అదుర్స్: 41వేల మీటర్ల ఎత్తు నుంచి?

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (17:51 IST)
స్కై డైవింగ్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. గూగుల్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (నాలెడ్జ్ విభాగం) అలెన్ యుస్టేన్ (57) స్కై డైవింగ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

అమెరికాలో పనిచేస్తున్న యుస్టేన్ భూమికి 41,000 మీటర్ల ఎత్తు నుంచి డైవ్ చేయడం ద్వారా ఈ రికార్డును సృష్టించారు. 
 
ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన ఫెలిక్స్ (38,961 మీటర్లు) పేరిట ఉంది. యుస్టేన్ ప్రత్యేకంగా రూపొందించిన స్పేస్ సూట్ ధరించి ఈ రికార్డు డైవ్ చేశాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments