Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతికోసం ఆడితేనే నిధులు: క్రీడాశాఖ ప్రకటన

Webdunia
గురువారం, 30 అక్టోబరు 2014 (11:58 IST)
జాతీకోసం ఆడకుండా తప్పించుకునే క్రీడాకారులపై క్రీడాశాఖ కన్నెర్రచేసింది. అవరసరమైనప్పుడు వివిధ టోర్నమెంట్లలో భారత్ నుంచి ఆడకుండా వైదొలగే క్రీడాకారులకు నిధులు అందకుండా చూడాలని క్రీడాశాఖ నిర్ణయం తీసుకుంది. 
 
భారత టెన్నిస్ టాప్ ఆటగాళ్లయిన లియాండర్ పేస్, రోహన్ బోపన్న, సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌లు తమ ర్యాంకింగ్ పాయింట్ల కోసం ఇటీవల ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల నుంచి తప్పుకున్న నేపథ్యంలో.. సానియా మీర్జా మినహా మిగతా టాప్ ప్లేయర్లంతా దూరమవడంతో ఆ మెగా ఈవెంట్‌కు భారత్ నుంచి ద్వితీయశ్రేణి టెన్నిస్ జట్టును పంపాల్సి వచ్చింది. 
 
దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన క్రీడాశాఖ.. కేంద్రంనుంచి ఆర్ధికతోడ్పాటు అందుకోవాలంటే, అవసరమైనప్పుడు జాతీయజట్టుకు అందుబాటులో ఉండాలని ఆటగాళ్లకు అల్టిమేటం జారీచేసింది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments