Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుట్‌బాల్ క్రీడలో హైడర్ షాట్‌పై కోర్టుకెక్కిన చిన్నారుల తల్లులు!

Webdunia
శుక్రవారం, 29 ఆగస్టు 2014 (14:21 IST)
సాకర్ ప్రపంచ ఫుట్‌బాల్ కప్ పోటీల్లో అందరినీ అమితంగా ఆకర్షించే షాట్ హైడర్ షాట్. అయితే, పాఠశాల స్థాయిలో ఈ షాట్‌ను ముమ్మరంగా పాక్టీస్ చేసే పాఠశాలల విద్యార్థుల తలలు చిన్నపాటి గాయాలవుతున్నాయి. ఈ గాయాలే ఈ షాట్‌కు కష్టంగా మారింది. ఈ షాట్ కారణంగా దీర్ఘకాలంలో తమ పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని అమెరికాలోని కొందరు తల్లులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్స్తూ అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య (ఫిఫా)పై కోర్టులో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. 
 
ఈ క్రమంలో ఐదుగురు మహిళలు కాలిఫోర్నియా న్యాయస్థానంలో దావా వేశారు. అండర్-17 క్రీడాకారులు శిక్షణలో భాగంగా ఈ షాట్‌ను ఆడకుండా నిషేధం విధించాలని, లేక, వారానికి ఇన్ని హెడర్లంటూ పరిమితం చేయాలని వారు కోర్టుకు విన్నవించుకున్నారు. ఇక, అండర్-14 ఆటగాళ్ళు అసలు ఈ షాట్ ఆడకుండా పూర్తి నిషేధం విధించాలని ఈ తల్లులు కోరారు. మరి, ఫిఫా దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments