Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింబుల్డన్ సింగిల్స్ రారాజుగా.. నోవాక్ జకోవిచ్.. ఫెదరర్ అవుట్

Webdunia
సోమవారం, 15 జులై 2019 (13:59 IST)
ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో సింగిల్స్ రారాజుగా ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ విజేతగా నిలిచాడు. ఫైనల్ పోరులో స్విజ్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌తో నోవాక్ జకోవిచ్ తలపడ్డాడు.


వింబుల్డన్ చరిత్రలోనే సుదీర్ఘంగా జరిగిన ఫైనల్లో జకోవిచ్ విజేతగా నిలిచాడు. దాదాపు నాలుగు గంటలా 57 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో స్విజ్ స్టార్ ఫెదరర్ 7-6 (7/5), 1-6, 7-6 (7/4), 4-6, 13-12 (7/3) తేడాతో గెలుపును నమోదు చేసుకున్నాడు. 
 
దీంతో నోవాక్ జకోవిచ్‌పై గెలుపును నమోదు చేసుకోవడం ద్వారా ఐదో వింబుల్డన్ టైటిల్‌ను గెలుచుకోగలిగాడు. గడిచిన 71 ఏళ్లలో మ్యాచ్‌ పాయింట్‌ను కాపాడుకొని టైటిల్‌ నెగ్గిన ఆటగాడిగా జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. ఫెదరర్‌ ఏకంగా 25 ఏస్‌లు సంధించినప్పటికీ టైబ్రేక్‌లో వెనుకబడటంతో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. విజేత జకోవిచ్‌ 10 ఏస్‌లు సంధించి, 52 అనవసర తప్పిదాలు చేశాడు.
 
ఇక, ఫెదరర్ 61 అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 94 విన్నర్లు కొట్టిన ఫెదరర్, ఆరుసార్లు డబుల్‌ ఫాల్ట్‌ చేశాడు. మరోవైపు జొకోవిచ్‌ 54 విన్నర్లు కొట్టాడు. ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌లో ఐదో టైటిల్‌ గెలిచిన జకోవిచ్‌ ఓవరాల్‌గా 16వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments