Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్డెన్ కప్ అందుకున్న తర్వాత మనస్సు మార్చుకున్న మెస్సీ

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (11:06 IST)
ఫిఫా వరల్డ్ కప్ విజేతగా అర్జెంటీనా నిలిచింది. ఖతార్ వేదికగా ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగిన పోరులో విశ్వవిజేతగా నిలిచింది. పెనాల్టీ షూటౌట్ దాకా సాగిన మ్యాచ్‌లో ఆద్యంతం ఉత్కంఠతతో జరిగింది. ఈ వరల్డ్ కప్ తర్వాత జాతీయ జట్టు నుంచి రైటర్ అవుతానని మెస్సీ గతంలో ప్రకటించారు. 
 
అయితే, ఫైనల్‌ గెలిచి కప్ ఆదుకున్నాక తన మనస్సు మార్చుకుని సంచలన ప్రకటన చేశాడు. జాతీయ ఫుట్‌బాల్ జట్టు నుంచి వైదొలగడం లేదని చెప్పాడు. ప్రపంచ కప్ గెలిచిన జట్టుతో కలిసి మరిన్ని మ్యాచ్‌లలో ఆడాలని అనుకున్నట్టు చెప్పారు. దీంతో మెస్సీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 
 
కాగా, ఫిఫా వరల్డ్ కప్‌ను అర్జెంటీనా జట్టు గెలుచుకున్న ర్వాత మెస్సీ అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మెస్సీ మాట్లాడుతూ, ఇది నమ్మశక్యం కావట్లేదు. దేవుడు నాకు కప్ ఇవ్వబోతున్నాడని నాకు ఖచ్చితంగా తెలుసు. ఇది మాకు చాలా సంతోషం కలిగించింది అని చెప్పుకొచ్చాడు. అలాగే, తనకు జాతీయ జట్టులో కొనసాగాలని ఉంది అని తన మనస్సులో మాటను బహిర్గతం చేశాడు. 

సంబంధిత వార్తలు

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments