Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాకర్ ప్రపంచ కప్: స్పెయిన్ జట్టుకు మద్దతు తెలిపిన మహేష్ బాబు!

Webdunia
శుక్రవారం, 13 జూన్ 2014 (11:05 IST)
ప్రపంచ వ్యాప్తంగా సాకర్ ప్రపంచ కప్ ఫీవర్ పట్టుకుంది. ఇండియాలో కూడా ఫుట్‌బాల్ అభిమానులు చాలా మందే వున్నారు. మన సూపర్‌స్టార్ మహేష్ బాబు కూడా ఫుట్‌బాల్ అభిమానే. అయితే ఈ ప్రపంచ కప్‌లో స్పెయిన్‌ టైటిల్ సాధించే అవకాశాలున్నాయని మహేష్ చెప్పాడు.

డిగో మారడోనాను తన ఆల్‌టైమ్ ఫేవరేట్‌గా చెప్పిన మహేష్.. ఈ టోర్నీలో క్రిస్టియానో రొనాల్డో ఎక్కువ గోల్స్ చేస్తాడని, అతనే ఈ తరంలో అత్యుత్తమ ఆటగాడని పేర్కొన్నాడు. బ్రెజిల్, స్పెయిన్‌ల మధ్య ఫైనల్ జరిగితే చూడాలని ఉందని.. 2010లో స్పెయిన్ ప్రపంచకప్ గెలవడం తాను ఎప్పటికీ మరిచిపోలేనని మహేష్ చెప్పాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

కాఫీ మెషిన్‌‌లో కాఫీ తాగుతున్నారా? గుండె జబ్బులు తప్పవు.. జాగ్రత్త

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Show comments