Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ స్విమ్మర్ 24 గంటలు స్విమ్మింగ్: రికార్డు!

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (19:58 IST)
తెలంగాణ స్విమ్మర్ 24 గంటల పాటు ఈత కొట్టడం ద్వారా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. దిలీప్ రుమార్ అనే ఈ స్విమ్మర్ హైదరాబాద్ నగర శివారు ప్రాంతం యాప్రాల్‌లోని ఓ స్విమ్మింగ్ పూల్‌లో శనివారం సాయంత్రం 5.45కి ఈదడం ప్రారంభించాడు. అది మరుసటి రోజు.. ఆదివారం సాయంత్రం 5.50 దాకా నిరంతరాయంగా కొనసాగింది. 
 
కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో పుట్టిన దిలీప్ కుమార్ తాజా ఫీట్‌ను ఆసియా విభాగం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేర్చింది. తన తదుపరి లక్ష్యం ఇంగ్లీష్ చానల్‌ను ఈదడమేనని దిలీప్ చెప్పాడు. కాగా, ఈ రికార్డు నెలకొల్పే క్రమంలో దిలీప్ నిమిషానికి 50 మీటర్ల వేగంతో మొత్తం 75 కిలోమీటర్ల దూరం ఈదడం విశేషం. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments