Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజాబ్ ధరించని ఇరాన్ చెస్ క్రీడాకారిణి సారా.. స్వదేశానికి వస్తే..?

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (10:20 IST)
chess player
హిజాబ్ ధరించడానికి నిరాకరించిన ప్రముఖ చెస్ క్రీడాకారిణిని బహిష్కరించడం షాక్‌కు గురి చేసింది. ఇరాన్‌లో నివసించే బాలికలు 7 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి. 
 
ఇటీవల, 22 ఏళ్ల మసా అమిని అనే మహిళ హిజాబ్ ధరించలేదని అరెస్టు అయ్యింది. అంతేగాకుండా ఆమెపై పోలీసులు తీవ్రస్థాయిలో దాడి చేశారు. దీంతో కోమాలోకి వెళ్లిన ఆమె జనవరి 17న ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసనకు దిగారు. 
 
పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో ఇప్పటికే వందలాది మంది చనిపోయారు. 14,000 మందిని అరెస్టు చేశారు.
 
ఈ స్థితిలో ఇరాన్ చెస్ క్రీడాకారిణి సారా ఖడెమ్ (25) హిజాబ్ ధరించలేదు. తాజాగా కజకిస్థాన్‌లో జరిగిన చెస్ టోర్నీలో పాల్గొంది. ఆ సమయంలో ఆమె హిజాబ్ ధరించలేదు. ఇరాన్ హిజాబ్ వ్యతిరేక ఉద్యమానికి తన మద్దతు తెలిపేందుకు ఆమె ఇలా చేసిందని చెబుతున్నారు.
 
ఈ పరిస్థితిలో, సారా ఖడెమ్ దేశానికి తిరిగి వస్తే అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్పబడింది. ప్రస్తుతం, ఆమె స్పెయిన్‌లో నివసిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఇకపై దేశానికి తిరిగి వెళ్లేది లేదని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

తర్వాతి కథనం
Show comments