Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాక్సర్, కబడ్డీ కెప్టెన్‌కు డుం.. డుం.. డుం..

Webdunia
ఆదివారం, 10 జులై 2022 (00:31 IST)
Deepak Hooda
అంతర్జాతీయ బాక్సర్, భీమ్ అవార్డు గ్రహీత స్వీటీ బురా వివాహం అట్టహాసంగా జరిగింది. రోహ్‌తక్‌కు చెందిన కబడ్డీ స్టార్ ప్లేయర్ దీపక్ హుడాతో స్వీటీ ఏడడుగులు వేసింది. భారత కబడ్డీ జట్టుకు దీపక్ కెప్టెన్. దీపక్, స్వీటీ 2015లో జరిగిన మారథాన్‌లో కలుసుకున్నారు. 
 
ఆ తర్వాత ఇద్దరూ స్నేహితులుగా మారారు. ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రో కబడ్డీ లీగ్ సమయంలో కూడా దీపక్ ని స్వీటీ ప్రోత్సహించేది. ఒక సంవత్సరం తర్వాత దీపక్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. కానీ వీరిద్దరి పెళ్లి ఇప్పుడు జరిగింది.
 
ఇక పెళ్లి వేడుకలో నవదంపతులకు శుభాకాంక్షలు తెలిపేందుకు పలువురు క్రీడాకారులు అక్కడికి చేరుకుని వారితో సెల్ఫీ దిగారు. సౌత్ బైపాస్‌లోని రతన్ ప్యాలెస్‌లో వివాహ వేడుక జరిగింది.
 
స్వీటీ, దీపక్ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లిలో దీపక్ హుడా తెల్లటి షేర్వానీ ధరించి కనిపించాడు. మరోవైపు.. పెళ్లి కూతురు స్వీటీ బురా లుక్ గురించి మాట్లాడుకుంటే, దీపక్ లుక్‌కి సరిపోయేలా ఆమె వస్త్రధారణ ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

తర్వాతి కథనం
Show comments