Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్ గేమ్స్ : సన్‌డే స్పెషల్.. పతకాలెన్ని?

Webdunia
సోమవారం, 28 జులై 2014 (12:14 IST)
కామన్వెల్త్ గేమ్స్‌ క్రీడల్లో భాగంగా ఆదివారం భారత క్రీడాకారులు సత్తా చాటారు. వెయిట్ లిఫ్టింగ్ 77 కిలోల విభాగంలో భారత లిఫ్టర్లు సుతీశ్ శివలింగం బంగారు పతకాన్ని సాధించగా, ఇదే విభాగంలో మరో భారతీయుడు రవి సిల్వర్ మెడల్‌ను కైవసం చేసుకున్నాడు. మొత్తం 328 కిలోల బరువు ఎత్తిన సతీశ్, కామన్వెల్త్ క్రీడల్లోనే ఈ విభాగంలో అత్యధిక బరువునెత్తి సరికొత్త రికార్డును లిఖించాడు. ఒకే విభాగంలో రెండు పతకాలను కైవసం చేసుకుని భారత లిఫ్టర్లు సంచలనం సృష్టించారు.
 
మరోవైపు షూటింగ్ విభాగంలో భారత క్రీడాకారులు ఆదివారం కూడా సత్తా చాటారు. మహిళల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో శ్రేయాసీ సింగ్ రజతం సాధించగా, పురుషుల విభాగంలో మహ్మద్ అసబ్ కాంస్యం నెగ్గాడు.
 
ఇంకా వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు కూడా దక్కాయి. 69 కిలోల పురుషుల విభాగంలో ఓంకార్ ఒటారి, 63 కిలోల మహిళల విభాగంలో పూనమ్ యాదవ్‌లు కాంస్య పతకాలు సాధించారు. దీంతో ఇప్పటిదాకా భారత్ ఖాతాలో ఆరు బంగారు పతకాలు చేరాయి. 9 రజత, 8 కాంస్య పతకాలతో భారత్ ఐదో స్థానంలో నిలిచింది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments