Webdunia - Bharat's app for daily news and videos

Install App

రొట్టె విరిగి నేతిలో పడింది... టెన్నిస్ మెరుపుతీగ రెండోసారి డేటింగ్‌కు రెడీ అంది...

ఆమె ఓ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి. ఆమే కెనడా టెన్నిస్ స్టార్ బౌచర్డ్. ఆమెను కలుసుకోవాలంటేనే చాలా చాలా కష్టం. అలాంటిది సోషల్ మీడియాలో ముక్కూమొహం తెలియని జాన్ జూర్క్ అనే కుర్రాడితో పందెం కట్టింది. ఆ పం

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2017 (20:38 IST)
ఆమె ఓ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి. ఆమే కెనడా టెన్నిస్ స్టార్ బౌచర్డ్. ఆమెను కలుసుకోవాలంటేనే చాలా చాలా కష్టం. అలాంటిది సోషల్ మీడియాలో ముక్కూమొహం తెలియని జాన్ జూర్క్ అనే కుర్రాడితో పందెం కట్టింది. ఆ పందెంలో ఓడితే డేటింగ్ కు వస్తానని. ఓడిపోయింది... అతడితో మొదటిసారి డేటింగ్ చేసింది. 
 
ఈ నేపధ్యంలో ఆమెను మీడియా ప్రశ్నించింది. అసలు అతడు ఎలాంటివాడో తెలియకుండా అతడితో డేటింగ్ ఎలా అనిపించింది అని అడిగితే... జాన్ జెంటిల్మన్... అతడితో మరోసారి డేటింగ్‌కు వెళదామని అనుకుంటున్నా అని చెప్పి షాకిచ్చింది. ఇంకేముంది... జాన్ రొట్టె విరిగి నేతిలో పడిందని చిందులు వేస్తున్నాడట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మంటల్లో కాలిపోయిన బస్సు.. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న భక్తులు!! (Video)

శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ ఫేమ్... ఎందుకో తెలుసా?

అద్దెకు కార్లు తీసుకుని.. 2నెలల తర్వాత అమ్మేసే కిలేడీ.. రూ.2.5 కోట్లు మోసం.. ఎక్కడ?

నూతన ఆవిష్కరణలకు భారత్ ఒక ప్రయోగశాల : బిల్ గేట్స్ కామెంట్స్

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం : నాదెండ్ల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛత్రపతి శివాజీ మహారాజ్ గా రిషబ్ శెట్టి

బాలీవుడ్‌ సినిమా వెల్‌కమ్‌ టు ఆగ్రా లో అలీ

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ మాలతో వరుణ్ తేజ్

రమణ గోగుల, మధు ప్రియ ఆలపించిన గోదారి గట్టు పాట రిలీజ్

ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ చూసి రశ్మిక మందన్నను మెచ్చుకున్న సుకుమార్

తర్వాతి కథనం
Show comments