Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారిస్ ఒలింపిక్స్- నిషాంత్ దేవ్‌ ఓటమి.. చేజారిన పతకం

వరుణ్
ఆదివారం, 4 ఆగస్టు 2024 (08:17 IST)
Boxer Nishant Dev
భారత బాక్సర్‌ నిషాంత్‌ దేవ్‌కు పారిస్ ఒలింపిక్స్‌లో ఓటమి తప్పలేదు. పురుషుల 71 కిలోల విభాగంలో శనివారం రాత్రి జరిగిన క్వార్టర్స్‌ బౌట్‌లో నిషాంత్‌ 1-4తో మెక్సికో బాక్సర్‌ మార్కో వెర్డే చేతిలో పోరాడి ఓడాడు. ఆరంభంలోనే దూకుడుగా పంచ్‌లు విసిరిన నిషాంత్‌ తొలి రౌండ్‌ను 4-1తో సొంతం చేసుకొన్నాడు. అయితే, రెండో రౌండ్‌లో ఎదురుదాడి చేసిన వెర్డే 3-2తో నెగ్గాడు. 
 
ఇక, మూడో రౌండ్‌నూ మార్కో 5-0తో గెలిచి సెమీ్‌సకు చేరుకొన్నాడు. ఫలితంగా భారత్‌కు ఓ పతకం చేజారింది. బాక్సింగ్‌లో సెమీస్‌లో ఓడినా కనీసం కాస్యం పతకం దక్కుతుంది.
 
గ్రూప్‌ దశలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన భారత పురుషుల హాకీ జట్టు నాకౌట్‌ సమరానికి సిద్ధమైంది. ఆదివారం జరగనున్న క్వార్టర్‌ ఫైనల్స్‌లో బ్రిటన్‌తో టీమిండియా గ్రూప్‌ దశలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన భారత పురుషుల హాకీ జట్టు నాకౌట్‌ సమరానికి సిద్ధమైంది. ఆదివారం జరగనున్న క్వార్టర్‌ ఫైనల్స్‌లో బ్రిటన్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్ ఆడేందుకు అప్పులు.. రైలు కింద దూకేశాడు

పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లోకి అడుగుపెట్టిన అక్షయ్ ఖన్నా

తర్వాతి కథనం
Show comments