Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియన్ ఓపెన్: సింగిల్స్‌ ఫైనల్లోకి నోవాక్ జకోవిచ్..

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (16:58 IST)
Novak Djokovic
ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్‌ పురుషుల ఫైనల్లో నోవాక్ జోకోవిచ్ ప్రవేశించాడు. ఇవాళ జరిగిన సెమీస్ మ్యాచ్‌లో జకోవిచ్ 6-3, 6-4, 6-2 స్కోర్‌తో అలవోకగా కరత్సేవ్‌పై గెలుపొందాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి జకోవిచ్ ప్రవేశించడం ఇది తొమ్మిదోసారి. 
 
ఇక గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు వెళ్లడం అతనికి 28వ సారి అవుతుంది. ఇవాళ్టి సెమీస్ మ్యాచ్ గంటా 53 నిమిషాల పాటు కొనసాగింది. రాడ్ లావెర్ ఎరినా మైదానంలో జకోవిచ్ తన ప్రతాపాన్ని చూపించాడు. 
 
వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 114వ స్థానంలో ఉన్న అస్లన్ కరత్సేవ్‌.. నేటి మ్యాచ్‌తో టాప్ 50లోకి ప్రవేశించనున్నాడు. శుక్రవారం మెద్వదేవ్‌, స్టెఫానోస్ సిత్‌సిపాస్ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో జోకోవిచ్ ఫైనల్లో తలపడుతాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments