Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియన్ ఓపెన్: వీనస్ విలియమ్స్‌కు చుక్కెదురు.. బెలిందా చేతిలో?

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అమెరికా నల్ల కలువ వీనస్ విలియమ్స్‌కు చుక్కెదురైంది. 2018లో జరుగుతున్న తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీలో.. ఇప్పటికే ఏడుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేతగా, గత ఏడాది ఫైనలిస్ట్ అయిన వీనస్ విలి

Webdunia
మంగళవారం, 16 జనవరి 2018 (13:48 IST)
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అమెరికా నల్ల కలువ వీనస్ విలియమ్స్‌కు చుక్కెదురైంది. 2018లో జరుగుతున్న తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీలో.. ఇప్పటికే ఏడుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేతగా, గత ఏడాది ఫైనలిస్ట్ అయిన వీనస్ విలియమ్స్‌ను స్విస్ స్టార్ బెలిందా బెనిక్స్ సునాయాసంగా మట్టికరిపించింది. ఆద్యంతం వీనస్‌కు గట్టిపోటీనిచ్చిన బెలిందా.. 6-3, 7-5 తేడాతో చిత్తుగా ఓడిపోయింది.
 
1997 తరువాత విలియమ్స్ సిస్టర్స్ లేకుండా ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్ పోటీలు జరుగుతూ ఉండటం ఇదే తొలిసారి. ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చిన సెరీనా ఈ పోటీల నుంచి వైదొలగిన సంగతి తెలిసింది. 
 
తాజాగా వీనస్ కూడా ఈ టోర్నీ నుంచి తొలి రౌండ్లోనే నిష్క్రమించడం విలియమ్ సిస్టర్స్ ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. ఈ సందర్భంగా వీనస్ మాట్లాడుతూ, తాను బాగా ఆడటం లేదని అనుకోవట్లేదు. తనకంటే బెలిందా బాగా ఆడిందని కితాబిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

తర్వాతి కథనం
Show comments