Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియన్ ఓపెన్.. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఓడిన సానియా మీర్జా

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీకి చుక్కెదురైంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో సానియా-ఇవాన్‌ డోడిగ్‌ జోడీ ఓటమి పాలైంది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఇన్‌సీడెడ్‌ జోడీ స్పియర్స్‌,

Webdunia
ఆదివారం, 29 జనవరి 2017 (12:40 IST)
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీకి చుక్కెదురైంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో సానియా-ఇవాన్‌ డోడిగ్‌ జోడీ ఓటమి పాలైంది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఇన్‌సీడెడ్‌ జోడీ స్పియర్స్‌, కోబల్‌ జోడీ చేతిలో 2-6, 4-6 తేడాతో సానియా జోడీ పరాజయం చవిచూసింది. ఈ ఏడాది తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలుచుకుని సీజన్‌లో శుభారంభం చేయాలని భావించిన సానియా మీర్జాకు చుక్కెదురైంది. 
 
క్రొయేషియాకు చెందిన ఇవాన్ డోడిగ్‌తో కలసి ఫైనల్ వరకూ చేరిన సానియా, తుది మెట్టుపై బోల్తా పడింది. ఫైనల్లో అమెరికాకు చెందిన అబిగాలి స్పియర్స్, జువాన్ సెబాస్టియన్ కబాల్ జోడీ చేతిలో 6-2, 6-4 తేడాతో సానియా జోడీ పరాజయం పాలైంది. కాగా సానియా మీర్జా 2009లో తొలిసారిగా గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

తర్వాతి కథనం
Show comments