Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియన్ ఓపెన్: క్వార్టర్ ఫైనల్లోకి మరియా షరపోవా

Webdunia
సోమవారం, 26 జనవరి 2015 (12:37 IST)
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రష్యాబ్యూటీ మరియా షరపోవా క్వార్టర్ పైనల్స్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆమె 21వ సీడ్ పెంగ్ షుయ్ 6-3, 6-0 తేడాతో ఓడించింది.
 
మహిళల సింగిల్స్ టైటిల్ రేసులో ఉన్న షరపోవా తన స్థాయికి తగినట్టుగానే మెరుగ్గా ఆడుతూ దూసుకెళుతున్నది. కాగా, రష్యాకే చెందిన ఎకతెరిన మకరొవా కూడా ముందంజ వేసింది. ప్రీ క్వార్టర్స్‌లో ఆమె జూలియా జార్జెస్ (జర్మనీ)పై 6-3, 6-2 ఆధిక్యంతో విజయం సాధించింది.
 
సిమోన హాలెప్ 6-4, 6-2 తేడాతో యనినా విక్‌మేయర్‌పై గెలుపొందింది. యెవ్‌గెనీ బుచార్డ్ 6-1, 5-7, 6-2 ఆధిక్యంతో ఇరినా కామెల్లా బెగూను ఓడించింది. క్వార్టర్స్‌లో షరపోవాను బుచార్డ్ ఢీ కొంటుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments