Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడలు ... 'బంగారం'పై గురిపెట్టి చరిత్ర సృష్టించిన 16 యేళ్ల కుర్రోడు...

ఆసియా క్రీడల్లో భారత్‌కు చెందిన 16 యేళ్ల కుర్రోడు చరిత్ర సృష్టించాడు. బంగారు పతకంపై గురిపెట్టి దాన్ని చేజిక్కించుకున్నాడు. జకర్తా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భాగంగా మంగళవారం భారత ఖాతాలో మ

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2018 (12:02 IST)
ఆసియా క్రీడల్లో భారత్‌కు చెందిన 16 యేళ్ల కుర్రోడు చరిత్ర సృష్టించాడు. బంగారు పతకంపై గురిపెట్టి దాన్ని చేజిక్కించుకున్నాడు. జకర్తా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భాగంగా మంగళవారం భారత ఖాతాలో మరో బంగారు, కాంస్య పతకాలు చేరాయి.
 
ఈ పోటీల్లో పాల్గొన్న అతిపిన్న వయస్కుల్లో సౌరభ్ చౌదరి ఒకరు. ఈ 16 యేళ్ల కుర్రోడు... 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో గురితప్పలేదు. జపాన్‌కు చెందిన తొమొయుకి మత్సుదాతొ పాటు స్వదేశ ప్రత్యర్థి అభిషేక్ వర్మలకు గట్టి పోటీ ఇచ్చిన సౌరభ్, 240.7 పాయింట్లతో బంగారు పతకాన్ని సాధించాడు. 
 
మత్సుదాకు రజతం, అభిషేక్‌కు కాంస్యం దక్కాయి. 18 రౌండ్లు ముగిసేసరికి రెండో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు చేరుకున్న సౌరభ్, ఆపై తన సత్తా చాటాడు. ఫలితంగా ఆసియా క్రీడల్లో మరో స్వర్ణపతకంతో పాటు కాంస్య పతకం భారత్ సొంతమైంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments