Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియన్ బ్యాడ్మింటన్ టోర్నీ : సెమీస్‌లో సైనా నెహ్వాల్ ఓటమి

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2016 (16:05 IST)
వుహాన్ వేదికగా జరుగుతున్న ఆసియన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఓటమి పాలైంది. శనివారం జరిగిన కీలక మ్యాచ్‌లో తన ప్రత్యర్థి చైనాకు చెందిన వాంగ్ యిహాన్ చేతిలో 16-21, 14-21 స్కోరు తేడాతో పరాజయం పాలైంది. నిజానికీ మ్యాచ్‌లో ఈ ఇద్దరు క్రీడాకారిణిలు నువ్వానేనా అన్నరీతిలో సాగింది. అయితే, కీలక సమయాల్లో సైనా తన ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయిన సైనా నెహ్వాల్ ఓడిపోయింది. 
 
అంతకముందు టోర్నీలో సైనా నిలకడైన ఆటతీరుతో అదరగొట్టింది. ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా క్వార్టర్‌ఫైనల్లో 21-16, 21-19తో చైనాకు చెందిన స్టార్ షట్లర్ షిజియాన్ వాంగ్‌ను చిత్తుచేసింది. అయితే, సెమీ ఫైనల్ మ్యాచ్‍లో మాత్రం చైనాకే చెందిన క్రీడాకారిణి చేతిలో ఓడిపోయింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Kushaiguda: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మంటలు.. ఎవరికి ఏమైంది?

Chandrababu Naidu: హస్తినకు బయల్దేరనున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఎందుకో తెలుసా?

మిర్చి యార్డ్‌లోకి ప్రవేశిస్తే అరెస్టు చేస్తాం.. జగన్‌కు అనుమతులు నిరాకరణ

శ్రీవారి సన్నిధిలో బూతు పురాణం.. థర్డ్ క్లాస్ నా కొడుకువి అంటూ రెచ్చిపోయిన నరేష్ (video)

అద్భుతం: బతుకమ్మ కుంటను తవ్వితే నాలుగు అడుగుల్లోనే నీళ్లొచ్చాయా? నిజమెంత?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ డ్రాగన్ చిత్రం లేటెస్ట్ అప్ డేట్

తెలుగు అమ్మాయిలంటే అంత సరదానా! ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ పై మండిపాటు

నన్నెవరూ ట్రాప్‌లో పడేయలేరు, నాతో పెదనాన్న వున్నాడు: మోనాలిసా భోంస్లే

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

తర్వాతి కథనం
Show comments