Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రా అమ్మాయి.. అదరగొట్టిందోచ్.. పతకం ఖాయం!

Webdunia
శనివారం, 30 ఆగస్టు 2014 (16:03 IST)
ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌లో తెలుగుతేజం పీవీ సింధు సత్తా చాటింది. హోరా హోరీగా సాగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో సింధు విజయం ఖాయం చేసుకుంది. తద్వారా సెమీస్‌కు చేరి పతకం ఖాయం చేసింది. 
 
క్వార్టర్‌ ఫైనల్‌లో రెండో సీడ్‌ షిజియాన్‌ వాంగ్‌పై సింధు విజయం సాధించింది. ఆట ఆరంభం నుంచే సింధు చెలరేగి ఆడారు. మొదటి గేమ్‌ కోల్పోయినా ఆ తర్వాత పుంజుకుంది. వరుసగా రెండు గేమ్స్‌లు గెలిచి మ్యాచ్‌ను ముగించింది. 
 
గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన పీవీ సింధు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో రెండు మెడల్స్‌ సాధించిన క్రీడాకారిణిగా సింధు రికార్డు నెలకొల్పింది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments