Webdunia - Bharat's app for daily news and videos

Install App

సానియా మీర్జా ఇన్ జేమ్స్‌ బాండ్ మూవీ: బాండ్ బేబీగా హాట్ హాట్‌గా..

Webdunia
బుధవారం, 12 నవంబరు 2014 (16:30 IST)
తెలంగాణ అంబాసిడర్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి ఓ ఆశ్చర్యకరమైన వార్త వినిపిస్తోంది. సానియా మీర్జాకి జేమ్స్ బాండ్ మూవీలో నటించే అవకాశం వచ్చిందట. ఈ విషయాన్ని సానియా మీర్జా స్వయంగానే చెప్పింది. 
 
జేమ్స్ బాంబ్ సినిమాలో నటించే సూపర్ ఛాన్స్ తనకు లభించిందని సానియానే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తాను 'బాండింగ్'తో ముందుకెళ్తున్నానని, అందరి శుభాకాంక్షలు తనకు కావాలని చెప్పింది. ఈ విషయం నలుగురికీ తెలియజేయకుండా ఉండలేకపోతున్నానని కూడా అందులో రాసింది.
 
ఇంతకుముందు కూడా క్రీడాకారులు సినిమాల్లో నటించిన సందర్భాలున్నాయి. 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓ పాటలో మెరిశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

మధ్యప్రదేశ్‌లో రూ. 18 కోట్లతో 90 డిగ్రీల మలుపు వంతెన, వీళ్లేం ఇంజనీర్లురా బాబూ

ఘోరం: పాశమైలారం రియాక్టర్ భారీ పేలుడులో 13 మంది మృతి

రూ. 2.5 కోట్లతో పెళ్లి, 500 సవర్ల బంగారంలో మిగిలిన 200 సవర్లు ఎప్పుడు?: నవ వధువు ఆత్మహత్య

శ్రీశైలం లడ్డూలో చచ్చిన బొద్దింక: ఆ బొద్దింక ఎలా వచ్చిందో చూస్తున్నారట

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయిన బాబీ డియోల్ : దర్శకుడు జ్యోతి కృష్ణ

Show comments