Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Webdunia
సోమవారం, 21 మార్చి 2016 (19:06 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ భారీ లాభాలతో ముగిసింది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ సూచీ 332 పాయింట్లు లాభపడి 25,285 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 99 పాయింట్లు లాభపడి 7,704 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.49 వద్ద కొనసాగుతోంది. 
 
అలాగే, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో.. అంబుజా సిమెంట్‌ సంస్థ షేర్లు అత్యధికంగా 4.41 శాతం లాభపడి రూ.231.85 వద్ద ముగిశాయి. వీటితోపాటు అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బాష్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, ఎస్‌బీఐ సంస్థల షేర్లు లాభపడ్డాయి. అలాగే ఏషియన్‌ పెయింట్‌ సంస్థ షేర్లు అత్యధికంగా 2.26శాతం నష్టపోయి రూ.855.60 వద్ద ముగిశాయి. వీటితోపాటు లుపిన్‌, బీహెచ్‌ఈఎల్‌, కోల్‌ ఇండియా గెయిల్‌ సంస్థల షేర్లు నష్టపోయాయి. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments