248 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ సూచీ

Webdunia
గురువారం, 30 అక్టోబరు 2014 (16:46 IST)
దేశంలో ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు చేపడుతుందన్న క్రమంలో పెట్టుబడిదారుల్లో విశ్వాసం ఏర్పడం, భారత రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్ల కోతపై పెరిగిన అంచనాలు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం పలు అనుకూలతలు ట్రేడింగ్ పై ప్రభావం చూపాయి. ప్రధానంగా సెన్సెక్స్ రికార్డు స్థాయిలో దూకుడు ప్రదర్శించింది. 
 
దీంతో బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ గురువారం నాటి ట్రేడింగ్‌లో భారీ లాభాలతో ముగిసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ సూచీ ఏకంగా 248 పాయింట్ల లాభంతో 27,346 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 78 పాయింట్లు లాభపడి 8,169 వద్ద స్థిరపడింది. 
 
ఈ ట్రేడింగ్‌లో డిఎల్ఎఫ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ ఇండియా బ్యాంక్ తదితర కంపెనీల షేర్లు లాభపడగా, కైర్న్ ఇండియా, అంబుజా సిమెంట్, సిప్లా, సెసా గోవా, లుపిన్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం రేవంత్‌ను కలిసిన రష్మిక.. అల్లు వారింటికి విరోష్ దంపతులు...

ఒక రాత్రికి రేటెంత అని అనడుగుతారా? మీరు రాక్షసులే: రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం

Radha: మ్యాడ్ ఫర్ ఈచ్ అధర్ షోకి జ్యూరీగా అనిల్ రావిపూడి, రాధ, లయ, హోస్ట్ గా శ్రీముఖి

VISA - వింటారా సరదాగా చిత్రం నుండి అనగా అనగా అమెరికా విడుదల

లవ్ డ్రామాతో హన్సి ప్రొడక్షన్స్ నూతన కథాంశంతో చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

Show comments