దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (16:47 IST)
ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 557.63 పాయింట్లు లాభపడి 48,944.14 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 168.05 పాయింట్లు లాభపడి 14,653.05 దగ్గర స్థిరపడింది.

డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 74.67గా ఉంది. ఐఆర్‌సీటీసీ, టాటా మోటార్స్‌, హీరో మోటోకార్ప్‌, అశోక్‌లేల్యాండ్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మణికంఠ తీసిన కొత్తపెళ్లికూతురు షార్ట్ ఫిలిం చాలా ఇష్టం : మెహర్ రమేష్

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ల పోలీస్ కంప్లెయింట్

మహిళగా పుట్టినందుకు గర్వంగా ఉంది : జాన్వీ కపూర్

Sharva: సంక్రాంతికి శర్వా చిత్రం నారి నారి నడుమ మురారి గ్రాండ్ రిలీజ్

NTR, Balayya: ఒకప్పడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్ కి సినిమా రిలీజ్ కస్టాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments