బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

Webdunia
ఆదివారం, 22 జూన్ 2014 (10:25 IST)
నేటి బులియన్ మార్కెట్‌లో ఆదివారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,700 ఆర్నమెంట్ బంగారం ధర .26,400 వెండి కిలో ధర రూ.45,500గా ఉంది.

రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,650, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,350, వెండి కిలో ధర రూ.45,500గా ఉంది.

ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,700, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,400, వెండి కిలో ధర రూ.44,700గా ఉంది.

విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,060, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,000, వెండి కిలో ధర రూ.43,100గా ఉంది.

హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.29,000, ఆర్నమెంట్ బంగారం ధర రూ.28,740, వెండి కిలో ధర రూ.45,000గా ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

బ్రష్ చేస్తున్నా ఫ్లష్ చేస్తున్నా తెల్లపోరి మొఖమే తిరుగుతుంటది.. అంటూ దీవాన సాంగ్

Shraddha Das: విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ మైథలాజికల్ థ్రిల్లర్ త్రికాల

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

Show comments