బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

Webdunia
బుధవారం, 11 జూన్ 2014 (09:16 IST)
నేటి బులియన్ మార్కెట్‌లో బుధవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
 విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,350 ఆర్నమెంట్ బంగారం ధర .25,160 వెండి కిలో ధర రూ.41,300గా ఉంది.
రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,070, ఆర్నమెంట్ బంగారం ధర రూ.24,800, వెండి కిలో ధర రూ.40,000గా ఉంది.
ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,100, ఆర్నమెంట్ బంగారం ధర రూ.24,990, వెండి కిలో ధర రూ.40,800గా ఉంది.
విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,200, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,250, వెండి కిలో ధర రూ.41,000గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,300, ఆర్నమెంట్ బంగారం ధర రూ.27,180, వెండి కిలో ధర రూ.42,200గా ఉంది.

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

Show comments