బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

Webdunia
శుక్రవారం, 6 జూన్ 2014 (10:05 IST)
నేటి బులియన్ మార్కెట్‌లో శుక్రవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,500 ఆర్నమెంట్ బంగారం ధర .25,300 వెండి కిలో ధర రూ.40,900గా ఉంది.

రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,410, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,350, వెండి కిలో ధర రూ.40,600గా ఉంది.

ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,040, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,270, వెండి కిలో ధర రూ.40,300గా ఉంది.

విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,500, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,450, వెండి కిలో ధర రూ.40,000గా ఉంది.

హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,550, ఆర్నమెంట్ బంగారం ధర రూ.27,430, వెండి కిలో ధర రూ.42,200గా ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?

PrakashRaj: ధురంధర్-2 పై ప్రకాష్ రాజ్ విమర్శ - రామ్ గోపాల్ వర్మ ప్రశంస

మా ప్రేయసిరావే రేంజ్‌లో పిఠాపురంలో... హిట్ అవ్వాలని కోరుకుంటున్నా: శ్రీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

GLP-1 థెరపీకి వారానికి చికిత్స ఖర్చు రూ. 325 ఖర్చు, ఎలా?

జైడస్ బహుళ-మోతాదుల పెన్ పరికరంలో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌

ఎండు ద్రాక్షను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

కంటెంట్, వాణిజ్యాల సమ్మిళిత ప్రపంచంలో జీవిస్తున్నజెన్ ఆల్ఫా వెల్లడించిన ఏఎస్‌సీఐ అధ్యయనం

Show comments