Webdunia - Bharat's app for daily news and videos

Install App

బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (10:32 IST)
నేటి బులియన్ మార్కెట్‌లో సోమవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 
 
విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,480 ఆర్నమెంట్ బంగారం ధర .26,200 వెండి కిలో ధర రూ.42,900గా ఉంది. 
 
రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,190, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,830, వెండి కిలో ధర రూ.42,800గా ఉంది. 
 
ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,180, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,950, వెండి కిలో ధర రూ.42,700గా ఉంది. 
 
విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,170, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,150, వెండి కిలో ధర రూ.42,800గా ఉంది. 
 
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,400, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,200, వెండి కిలో ధర రూ.42,900గా ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Show comments