బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (10:19 IST)
నేటి బులియన్ మార్కెట్‌లో శుక్రవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 
 
విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,650 ఆర్నమెంట్ బంగారం ధర .25,430 వెండి కిలో ధర రూ.41,900గా ఉంది. 
 
రాజమండ్రి మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,240, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,100, వెండి కిలో ధర రూ.41,200గా ఉంది. 
 
ప్రొద్దుటూరు మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,380, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,170, వెండి కిలో ధర రూ.41,300గా ఉంది. 
 
విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,320, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,400, వెండి కిలో ధర రూ.41,400గా ఉంది. 
 
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,200, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,000, వెండి కిలో ధర రూ.41,500గా ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

Show comments