Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి ముహూరత్ ట్రేడింగ్ బుధవారం సాయంత్రం 5.45 గంటలకు...

Webdunia
బుధవారం, 11 నవంబరు 2015 (11:14 IST)
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని బాంబే స్టాక్ మార్కెట్లలో బుధవారం ముహూరత్ ట్రేడింగ్ జరుగనుంది. కేవలం గంటపాటు సాగే ఈ ట్రేడింగ్‌లో రికార్డు స్థాయి కొనుగోళ్లు జరుగుతాయి. దీపావళి పర్వదినాన కొనుగోలు చేసే షేర్లు లాభాలను ఆర్జించిపెడతాయన్న నమ్మకం సంప్రదాయ పెట్టుబడిదారుల్లో బలంగా ఉంది. దీంతో ఈ ట్రేడింగ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టి షేర్లు కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. 
 
ఇందులోభాగంగా, అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించేందుకు బాంబే స్టాక్ ఎక్సేంజీ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్సేంజీ (ఎన్ఎస్ఈ)లు ఏర్పాట్లు చేశాయి. బుధవారం సాయంత్రం 5.45 గంటలకు ప్రారంభంకానున్న మూరత్ ట్రేడింగ్ 6.45 గంటలకు ముగుస్తుంది. ఈ ఏడాది ఏ స్థాయి రికార్డులు నమోదవుతాయన్న ఆసక్తికర చర్చకు మార్కెట్ వర్గాలు అప్పుడే తెరలేపాయి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments