Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏయ్.. ఏంటి ఆలోచిస్తున్నావ్... నాతో పోటీకి సిద్ధమేనా?

తాబేలు: ఏయ్.. ఏంటి ఆలోచిస్తున్నావ్.. నాతో పోటీక్ సిద్ధమేనా? పెద్దకోడి: నువ్వు నెమ్మదిగా నడుస్తావు.. నీతో నాకేంటి పోటీ! తాబేలు: నేనా! నీకంటే వేగంగా వెళ్లగలను.. కావాలంటే నిరూపించమంటావా? పెద్దకోడి: ఎలా?

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (15:42 IST)
తాబేలు: ఏయ్.. ఏంటి ఆలోచిస్తున్నావ్.. నాతో పోటీక్ సిద్ధమేనా?
పెద్దకోడి: నువ్వు నెమ్మదిగా నడుస్తావు.. నీతో నాకేంటి పోటీ!
తాబేలు: నేనా! నీకంటే వేగంగా వెళ్లగలను.. కావాలంటే నిరూపించమంటావా?
పెద్దకోడి: ఎలా?
తాబేలు: సరే.. మనం ఒక పందెం వేసుకుందాం.. ఇక్కడి నుండి నది ఒడ్డు వరకు వెళ్లి అక్కడి నుండి తిరిగి ఇక్కడికి ఎవరు ముందుగా వస్తారో వారే గెలిచినట్లు సరేనా?
పెద్దకోడీ: రెడీ రెడీ...
తాబేలు: ఎంత తొందరగా వెళతావో వెళ్లు...
పెద్దకోడి: హమ్మయ్య నది వద్దకు చేరిపోయా..
తాబేలు: హాయ్! నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు.
పెద్దకోడి: ఇంత తొందరగా ఎలా వచ్చావు? సరే.. ఈసారి చూడు నిన్ను ఎలా ఓడిస్తానో...
తాబేలు: చూసావా! నీకంటే ముందే ఇక్కడకు చేరుకున్నాను.
పెద్దకోడి: నువ్వు నాకంటే ముందుగా ఎలా రాగలిగావు?
తాబేలు: మిత్రమా! కొందరు నీటిలో వేగంగా వెళ్లగలరు... మరికొందరు నేలపై వేగంగా పరుగెత్త గలరు.. నేను దారి పక్కనున్న నీటిలో ఈదుకుంటూ నీకంటే ముందాగా గమ్యం చేరుకున్నాను....

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments