పాలరంగు పంచెకట్టుతో బయటికి వెళ్తున్న స్నేహితుడితో సుందరేశం ఇలా అన్నాడు. ఆగు.. ఆగు.. పంచెకట్టుతో అలా భయం లేకుండా బయటికి వెళ్తున్నావేమిటి? అడిగాడు సుందరేశం ఏం ఏం జరిగింది..? అడిగాడు రాజు పంచెకట్టు కనిపిస్తే చాలు.. ఎమ్మెల్యేలని తమిళనాడుకు ఎత్తుకెళ్లిపోతున్నారట.. జాగ్రత్త..! హెచ్చరించాడు సుందరేశం. ...