వాళ్లు పిచ్చివాళ్లు కాదా.. అని ఎలా కనిపెడతావ్...

Webdunia
శుక్రవారం, 9 నవంబరు 2018 (13:50 IST)
మెున్న పనిమీద బయటకు వెళ్లాను.. 
అలా వెళ్తుంటే పక్కనే పిచ్చాసుపత్రి కనిపించింది..
ఆ బోర్డ్‌ను చూసుకుంటూ వెళ్తుంటే, నా చిన్ననాటి స్నేహితురాలు కనిపించింది..
అదేంటే నువ్విక్కడ అని అడిగాను..
నేను ఇక్కడే డాక్టర్‌గా పనిచేస్తున్నారా.. అని చెప్పింది..
నా చాంబర్‌లో కూర్చుని మాట్లాడుకుందాం అని తీసుకెళ్లింది.
కాసేపు కుశల ప్రశ్శలు అయ్యాక.. నేను తనని ఒక ప్రశ్న అడిగాను..
 
నువ్వు, వాళ్లు పిచ్చివాళ్లు కాదా.. అని ఎలా కనిపెడతావ్... అని అడిగాను..
అందుకు తను.. అదా వాళ్లకు బాత్ టబ్ నిండా నీళ్లు నింపి, వాళ్ల చేతికి స్పూన్, జగ్, బకెట్ ఇచ్చి టబ్‌ని కాలీ చేయమని చెప్తాం. వారు దేనితో కాలీ చేస్తే.. దానిని బట్టి వారికి పిచ్చి ఏ రేంజ్‌లో ఉందో నిర్ణయిస్తాం.. 
 
అంటే మామూలు మనుష్యులు బకెట్‌తో కాలీ చేస్తారు కదా అన్నాను నేను..
అందుకామె కాదు. మామూలు వాళ్లు బాత్ డబ్ కున్న వాల్ తీసి కాలీ చేస్తారు... నువ్వెల్లి బెడ్ నంబర్ 25పై పడుకో నిన్ను టెస్ట్ చెయ్యాలి అంది..
ఓరినీ ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను.. మీరు కూడా బకెట్ అనుకున్నారు కదా..
మీరు వచ్చి బడె నంబర్ 26 తీస్కోండి.. నాక్కూడా కొంచెం తోడుగా, ధైర్యంగా ఉన్నట్టు ఉంటుంది..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130మంది మావోయిస్టులు

అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కల్తీ.. రసాయనాలు కలిపిన నలుగురు అరెస్ట్

మీరిచ్చే బోడి 25వేల కోసం మూడో బిడ్డను కనాలా?: సీఎం చంద్రబాబుకి షర్మిల ప్రశ్నలు

ఉచిత బస్సులో పళ్లు తోముతూ ప్రయాణించిన మహిళ వీడియో వైరల్

మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ పోసిన టీచర్.. బాత్రూమ్‌లో పడిపోయిందని?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం

కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

తర్వాతి కథనం
Show comments