సంక్రాంతి గీతల ముగ్గులు- రథం ముగ్గు

సిహెచ్
శనివారం, 3 జనవరి 2026 (22:49 IST)
సంక్రాంతి పండుగ అంటేనే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలం.. అంటే ఉత్తరాయణం. ఈ సమయంలో గీతలతో వేసే రథం ముగ్గు సూర్యుని ప్రయాణానికి ప్రతీక. గీతల ముగ్గుల్లో త్రిభుజాలు, చతురస్రాలు, షడ్భుజాలు వంటి ఆకృతులు ఉంటాయి. ఇరువైపులా సమానంగా ఉండే ఈ గీతల ముగ్గుల ఆకృతులు జీవితంలో కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని సూచిస్తాయి.
 
గీతల ముగ్గుల్లో పువ్వులను తీర్చిదిద్దుతారు. ఈ పువ్వుల్లో అష్టైశ్వర్యాలకు నిలయమైన మహాలక్ష్మి వుంటుందంటారు. గీతలతో వేసే ముగ్గుల్లో వివిధ రకాల చిహ్నాలు కూడా కనబడుతుంటాయి. ముగ్గులో గోపురంలా కనబడేది ఆకాశానికి ప్రతీక. ప్రకృతిని ఇలా గౌరవించడం ఈ సంక్రాంతి ముగ్గుల వెనుక ఉన్న అసలు ఉద్దేశంగా చెప్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2024 జూన్ 2 నుంచి ఏపీ రాజధాని అమరావతి, రాష్ట్రపతి ఆమోద ముద్ర

జంట హత్యల కేసులో తొమ్మిది పోలీసులకు మరణశిక్ష: మదురై కోర్టు సంచలన తీర్పు

వివాహేతర సంబంధం - గొంతులో పొడిచి భార్యను హత్య చేసిన భర్త

భార్యతో మాజీ ఎమ్మెల్యే అఫైర్- సొంత యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన భర్త

కీలక దశకు చేరుకున్న ఆర్టెమిస్-2 యాత్ర - 10న భూమికి తిరిగిరాక

అన్నీ చూడండి

లేటెస్ట్

హనుమజ్జయంతి.. కోటి సంవత్సరాల ముందు పుట్టారు.. 41 రోజుల దీక్ష

02-04-2026 గురువారం ఫలితాలు-విశేషమైన కార్యసిద్ధి ఉంది

ప్రపంచ ధ్యాన నిపుణుల కమిటీకి ఎంపికైన పూజ్యశ్రీ శివకృపానంద్ స్వామిజీ

01-04-2026 బుధవారం ఫలితాలు - ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు

01-04-2026 నుంచి 30-04- 2026 వరకు మాస ఫలితాలు- సత్కాలం సమీపిస్తుంది..

తర్వాతి కథనం
Show comments