Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్త్రీకి ఆ ఆరు చోట్ల ముద్దుపెడితే జన్మలో మర్చిపోదట..?

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (19:51 IST)
మొదటిసారి ముద్దు ఎడితే ఎలా ఉంటది.. అబ్బబ్బా.. భలే ఉంటది అన్నాడు ఓ సినీ కవి. నిజమే మరి. మొదటిముద్దు ఎప్పటికీ గుర్తుండి పోతోంది. ఈ ముద్దుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. ముద్దు పెట్టుకునే వ్యక్తి తన రెండు పెదవులతో భాగస్వామికి పెట్టినప్పుడు తన శరీరంలోని వివిధ భాగాలు సున్నితంగా స్పందిస్తాయి.
 
ప్రేమ ఎక్కువైనప్పుడు ఈ ముద్దుల క్రీడ ఉంటుందంటున్నారు పరిశోధకులు. శరీరంలో 8 ప్రదేశాల్లో ముద్దులు పెడుతుంటారు. ముద్దులు పెట్టే ప్రదేశాలు ముఖ్యంగా నుదురు, కళ్ళు, వక్షస్థలం, పెదాలు, నాలుక, బుగ్గలు. శరీరంలోని ఈ ముఖ్యమైన భాగాలలో ముద్దులు ఎక్కువగా పెడుతుంటారని ప్రాచీన కామశాస్త్రంలో ఉంది. ఇవి కాక కొందరు బాహుమూలల్లో కూడా ముద్దులు పెడుతుంటారట. 
 
ముద్దుల ప్రక్రియ కొనసాగే ముందు శరీరంలోని కండరాలు బాగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెదవి పైనే కాకుండా మెడ వెనుక భాగం నుంచి మొదలు పెడితే ఎంతో ఉద్రేకానికి గురవుతారట. మెడ నుంచి కాళ్ళు వరకు వస్తే తెలియని మధురానుభూతికి లోనవుతారట. వీపుపై ముద్దులు పెడితే మంచి సుఖాన్ని అనుభవిస్తారట. నుదుటి భాగంలో ముద్దు పెడితే ఆమె భావోద్వేగాలకు లోనవుతుందట. చేయిపై ముద్దు పెడితే భార్య కొత్తగా ఊహించుకుంటుందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments