Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే అన్నప్రసాదంలో అవి గారెలా? వడలా?: తితిదే ఛైర్మన్‌కి ప్రశ్నల వర్షం

ఐవీఆర్
గురువారం, 6 మార్చి 2025 (18:03 IST)
తిరుమల తిరుపతి అన్నప్రసాదం మెనూలో అదనంగా మరో వంటకాన్ని చేర్చారు తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు. శ్రీవారి ప్రసాదంలో ఇంతకుముందు వున్నటువంటి ఓ వంటకాన్ని తిరిగి భక్తులకు అందించాలన్న తన ఆలోచనను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట. వెంటనే ముఖ్యమంత్రి తితిదే చైర్మన్ యోచనకు అంగీకారం తెలపడంతో భక్తులకు ఈరోజు నుంచి రుచికరమైన అన్నప్రసాదంలో మరో వంటకం వచ్చి చేరింది.
 
ఈ సందర్భంగా తితిదే చైర్మన్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేస్తూ...  ఉ 10:30 నుండి సా 4 గంటల వరకు ప్రతిరోజు 35 వేల గారెలను భక్తులకు వడ్డిస్తాం. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి, భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తాం'' అని పేర్కొన్నారు.
 
ఈ సందేశాన్ని చూసిన పలువురు భక్తులు వడ్డిస్తున్నవి గారెలు కాదు చైర్మన్ గారూ... అవి వడలు అంటూ వెల్లడిస్తున్నారు. మరికొందరేమో.. ఈ వడలు ఎందుకండీ చక్కగా దీని బదులు ప్రసాదంగా ఇచ్చే పెద్ద వడలు అందరికీ లభ్యం అయ్యేటట్లు చూడండి అంటూ సలహా ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: యాత్రికుల కోసం వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ..టీటీడీ

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

01-05-2025 గురువారం దినఫలితాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి...

తర్వాతి కథనం
Show comments