జనవరి నెల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు రిలీజ్ ఎపుడంటే...?

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (10:11 IST)
కలియుగదైవం శ్రీవారి ఆర్జితసేవా జనవరి కోటా టిక్కెట్లను విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు అధికారులు వెల్లడించాయి. ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఈ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. 
 
జనవరి నెలకు సంబంధించిన మరికొన్ని ఆర్జిత సేవా టిక్కెట్ల ఆన్‌లైన్ లక్కీడిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 10 గంటల వరకు కొనసాగుతుందని వివరించింది. ఆ తర్వాత లక్కీడిప్ ద్వారా టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని తితిదే తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య

14-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కివస్తుంది

Friday pooja: శుక్రవారం గృహలక్ష్మిని పూజిస్తే ఫలితం ఏంటి?

తర్వాతి కథనం
Show comments