నేటి సాయంత్రం 4 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు రిలీజ్

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (10:12 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టిక్కెట్లను బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు వెల్లడించారు. మార్చి, ఏప్రిల్, మే నెలకు సంబంధించిన కోటాకు చెందిన టిక్కెట్లను విడుదల చేయనున్నట్టు తితిదే ఈవీ ధర్మారెడ్డి వెల్లడించారు. 
 
రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 24వ తేదీ ఉదయం 10 వరకు ఆన్‌లైన్ లక్కీడిప్ నిర్వహించనున్నారు. లక్కీ‌డిప్‌లో టిక్కెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన రుసును చెల్లించి టిక్కెట్లుఖరారు చేసుకోవాలని తితిదే సూచించింది. కాగా, తితిదే ఆర్జిత సేవల్లో ఊంజల్ సేవ, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం.. టీడీపీ సభ్యులకు ఉచిత ప్రమాద బీమా

Telangana: మద్యం దరఖాస్తు అప్లికేషన్లతోనే రూ. 2860 కోట్లు సంపాదించిన తెలంగాణ

Raghurama Raju: పవన్ కల్యాణ్ గురించి కామెంట్లా.. నో ఛాన్స్.. డీజీపీ ఆర్ఆర్ఆర్ ఫిర్యాదు

Heavy rain: తమిళనాడులో భారీ వర్షాలు.. ఆ ఆరు జిల్లాల్లో అలెర్ట్.. గాలి వేగం గంటకు..?

ఇంటి పనుల విషయంలో గొడవ.. భర్తను అడ్డంగా నరికిన భార్య..

అన్నీ చూడండి

లేటెస్ట్

2026 పూరీ జగన్నాథుని రథయాత్రతో ప్రారంభం.. సేంద్రియ బియ్యంతో మహా ప్రసాదం

24-10-2025 శుక్రవారం దినఫలాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. విలాసాలకు వ్యయం చేస్తారు...

నాగుల చవితి ఎప్పుడు? కలి దోషం తీరాలంటే.. సర్పాలను ఎందుకు పూజించాలి?

అడిలైడ్ ఓవల్ వన్డే : విరాట్ కోహ్లీ మళ్లీ డకౌట్

23-10-2025 గురువారం దినఫలాలు - కష్టేఫలి అన్న సత్యాన్ని గుర్తిస్తారు...

తర్వాతి కథనం
Show comments