Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరికీ శ్రీవారి సేవా టిక్కెట్లు... సుప్రభాతం 6,985, వసంతోత్సవం 9,030 టిక్కెట్లు

కలియుగ వైకుంఠుడు తిరుమల వెంకన్న సేవలను దర్శించుకునే అవకాశాన్ని సామాన్య భక్తులకు ఆన్‌లైన్‌లో అందిస్తోంది తితిదే. 44,896 ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేసింది. అయితే సేవా టిక్కెట్లు విడుదల చేసిన కొద్ది

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (11:03 IST)
కలియుగ వైకుంఠుడు తిరుమల వెంకన్న సేవలను దర్శించుకునే అవకాశాన్ని సామాన్య భక్తులకు ఆన్‌లైన్‌లో అందిస్తోంది తితిదే. 44,896 ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేసింది. అయితే సేవా టిక్కెట్లు విడుదల చేసిన కొద్దిసేపటికే టిక్కెట్లు అయిపోతున్నాయన్న విషయాన్ని గుర్తించుకున్న తితిదే ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆ‌న్‌లైన్‌లో సాఫ్ట్‌‌‌వేర్‌ను మార్పు చేశారు. నెట్‌ స్లోగా ఉన్నా ఆన్‌లైన్ సేవాటిక్కెట్లు ఈజీగా భక్తులకు దొరికే అవకాశం ఉంది. 
 
తితిదే విడుదల చేసిన టిక్కెట్లలో సుప్రభాతం 6,985, తోమాల 90, అర్చన 90, అష్టదళ పాదపద్మారాధన 120, విశేష పూజ 1125, నిజపాద దర్శనం 2,300, కళ్యాణోత్సవం 8,250, ఊంజల్ సేవ 2,200, ఆర్జిత బ్రహ్మోత్సవం 4,730, వసంతోత్సవం 9,030, సహస్ర దీపాలంకరణ సేవ 9,976 టిక్కెట్లను విడుదల చేసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

వృశ్చికరాశి జాతకం 2025.. కెరీర్, ఉద్యోగం ఎలా వుంటుంది..?

2025 రాశి ఫలితాలు.. ఏ రాశికి శుభం.. చాలామంది మాంసాహారం మానేస్తారట!

27-11-2024 బుధవారం ఫలితాలు - ప్రముఖుల సలహా పాటిస్తే మంచిది..

టిటిడికి రూ. 2.02 కోట్లు విరాళం కానుకగా ఇచ్చిన చెన్నైకి చెందిన భక్తుడు

జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠద్వార దర్శనాలు : తితిదే వెల్లడి

తర్వాతి కథనం
Show comments