తితిదే ఈఓగా అనిల్ కుమార్ బాధ్యతల స్వీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో ఈఓగా బాధ్యతలు చేపట్టారాయన. నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న సింఘాల్ కుటుంబ సమేతంగా తి

Webdunia
శనివారం, 6 మే 2017 (12:36 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో ఈఓగా బాధ్యతలు చేపట్టారాయన. నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న సింఘాల్ కుటుంబ సమేతంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శిచుకున్నారు. 
 
అనంతరం అలిపిరి పాదాల మండపం నుంచి కాలిబాటన తిరుమలకు వెళ్ళారు. ఈ రోజు ఉదయం స్వామివారిని దర్సించుకున్న తరువాత గత ఈఓ సాంబశివరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌లో ప్రమాదం... తర్వాత ఏమైంది?

కదులుతున్న రైలులో ఏసీ కోచ్‌లో యువతిపై అత్యాచారం చేసిన టిటిఈ

ఏడేళ్ల బాలికను హత్య చేసి.. డ్రమ్‌లో నింపేశాడు..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు.. చంద్రబాబు, పవన్, జగన్‌ల శుభాకాంక్షలు

జేఈఈ మెయిన్ 2026 సెషన్-1 ఫలితాలు.. ముగ్గురు అనంతపూర్ విద్యార్థులకు ర్యాంక్

అన్నీ చూడండి

లేటెస్ట్

Rahu Ketu Transit 2026: రాహు, కేతు గ్రహాల సంచారం.. ఈ రాశుల వారికి లాభం..

Srisailam: శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు.. భద్రత కట్టుదిట్టం

14-02-2026 శనివారం ఫలితాలు - పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు....

13-02-2026 శుక్రవారం ఫలితాలు - పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఎట్టకేలకు పూర్తి చేస్తారు...

12-02- 2026 గురువారం ఫలితాలు - దంపతుల మధ్య స్వల్ప కలహం

తర్వాతి కథనం
Show comments