Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి దర్శనానికి తితిదే కార్యాచరణ సిద్ధం...

Webdunia
ఆదివారం, 17 మే 2020 (12:30 IST)
కలియుగ వైకుంఠం శ్రీవారి దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు (తితిదే) పాలక మండలి ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్‌ను ఎత్తివేసినపక్షంలో శ్రీవారి దర్శనానికి సాధారణ భక్తులను అనుమతించాలన్న ప్రతిపాదనలో ఉంది. 
 
తితిదే వర్గాల సమాచారం మేరకు... లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత భక్తులకు సర్వదర్శనం కల్పించాలన్న ఆలోచనలో ఉంది. ఇందుకోసం సామాజిక భౌతికదూరం పాటిస్తూ ఈ దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంది. 
 
అలాగే, ప్రసాదం పంపిణీ కౌంటర్ల వద్ద, ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తులు భౌతిక దూరాన్ని పాటించేలా ఏర్పాట్లు చేసింది. అయితే, ఆలయాన్ని మాత్రం కేంద్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాతే తెరుస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిరూపిస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాం : చెవిరెడ్డికి బాలినేని సవాల్

బంగాళాఖాతంలో మరింతగా బలపడిన వాయుగుండం.. దిశ మారుతుందా?

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

అన్నీ చూడండి

లేటెస్ట్

2025 మేషరాశి వారికి విద్యావకాశాలు ఎలా వుంటాయంటే?

శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. వివరాలు

25-11 - 2024 సోమవారం వారం ఫలితాలు - రుణ సమస్యలు పరార్

చెప్పులున్నవాడి వెనక అప్పులున్నవాడి వెనక అస్సలు తిరగొద్దు: గరకపాటి వారి ప్రవచనం

2025 మహాలక్ష్మి రాజయోగం.... ఈ రాశులకు కనకవర్షమే!

తర్వాతి కథనం
Show comments