పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఒక్కసారి పెరిగిన భక్తుల రద్దీ

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. తమ ఇష్టదైవమైన తిరుమల శ్రీనివాసుడుని దర్శనం చేసుకునేందుకు భక్తులు తిరుమల కొండపైకి చేరుకున్నారు. దీంతో వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు

Webdunia
ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (11:37 IST)
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. తమ ఇష్టదైవమైన తిరుమల శ్రీనివాసుడుని దర్శనం చేసుకునేందుకు భక్తులు తిరుమల కొండపైకి చేరుకున్నారు. దీంతో వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండి వైకుంఠం వెలుపల కిలోమీటర్ మేర క్యూలైన్లలో బారులు తీరారు.
 
ఏడుకొండలవాడి సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. కాగా, స్వామివారిని శనివారం 74,395 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,928 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1.94 కోట్లుగా లెక్కగట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

కర్నాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?

ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

అన్నీ చూడండి

లేటెస్ట్

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

తర్వాతి కథనం
Show comments