Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలను నో ఫ్లైయింగ్‌ జోన్ చేయాలంటూ అలిపిరి వద్ద ఆందోళన

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2016 (22:15 IST)
తిరుమలను నో ఫ్లైయింగ్‌ జోన్‌గా ప్రకటించాలంటూ తిరుపతిలోని అలిపిరి వద్ద రాయలసీమ పోరాట సమితి ఆందోళనకు దిగింది. అమెరికా తరహా దాడులు జరిగితే తప్ప కళ్ళు తెరవరా అంటూ పోరాట సమితి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. లక్షలాదిమంది భక్తుల ఆరాధ్య దైవమైన తిరుమల వెంకన్న నెలవున్న తిరుమలను ఎందుకు నో ఫ్లైయింగ్‌ జోన్‌ చేయరో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: ఎమ్మెల్సీ ఎన్నికలు.. వార్ రూమ్‌ సిద్ధం చేయండి.. నారా లోకేష్

ప్రపంచ పెట్టుబడిదారుల సమ్మిట్-2025: మధ్యప్రదేశ్ సీఎం మోహన్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం : జీవీ రెడ్డి రాజీనామా.. టీడీపీకి కూడా...

సంతోషంగా సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్న కుక్కపిల్ల-బాతుపిల్ల (video)

మీ అమ్మాయిని ప్రేమించా, నాకిచ్చేయండి: నీకింకా పెళ్లీడు రాలేదన్న బాలిక తండ్రిని పొడిచిన బాలుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

22-02-2025 రాశి ఫలితాలు: ఖర్చులు అంచనాలను మించుతాయి

21-02-2025 రాశి ఫలితాలు, ఈ రాశివారు ఇతరుల కోసం విపరీత ఖర్చు

అనూరాధా నక్షత్రం రోజున శ్రీలక్ష్మీ పూజ.. బిల్వపత్రాలు.. ఉసిరికాయ.. శుక్రహోర మరిచిపోవద్దు..

Kalashtami February 2025: ఆవనూనెతో కాలభైరవునికి దీపం.. నలుపు శునకానికి ఇవి ఇస్తే?

20-02-2025 గురువారం దినఫలితాలు- ఆలోచనలు నిలకడగా ఉండవు

తర్వాతి కథనం
Show comments