Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ గోవిందస్వామి ఆలయంలో విశేషాలు.. ఉత్సవాలు

Webdunia
శుక్రవారం, 11 అక్టోబరు 2019 (15:33 IST)
అక్టోబ‌రు నెల‌లో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. తితిదేకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో అక్టోబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
 
* అక్టోబరు 13న పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6.00 గంటలకు శ్రీగోవిందరాజస్వామివారి గరుడసేవ వైభవంగా నిర్వహించనున్నారు.
* అక్టోబరు 18న రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5.30 గంటలకు శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారథిస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల‌లో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు. అనంత‌రం ఆస్థానం నిర్వ‌హిస్తారు.
 
* అక్టోబరు 21న శ్రీ తిరుమలనంబి ఉత్సవారంభం.
* అక్టోబరు 22న ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు.
* అక్టోబరు 21న శ్రీ మాన‌వాల మ‌హాముని ఉత్సవారంభం.
 
* అక్టోబరు 25న ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల‌లో ఊరేగి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు.
* అక్టోబ‌రు 27న సాయంత్రం 5.30 గంట‌ల‌కు దీపావ‌ళి ఆస్థానం నిర్వ‌హిస్తారు.
* అక్టోబ‌రు 30న తిరుమ‌ల నంబి సాత్తుమొర.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments