Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆలయాన్ని మూశారు.. శ్రీకాళహస్తి ఆలయాన్ని తెరిచే ఉంచారు.. (Video)

చంద్రగ్రహణం కారణంగా కలియుగ వైకుంఠుడు తిరుమల వెంకన్న ఆలయాన్ని మూసేశారు. చంద్రగ్రహణం కావడంతో తిరుమల ఆలయాన్ని ఉదయం 11 గంటలకు వేదపండితులు మూశారు. గ్రహణం సమయంలో ఆలయాలను తెరవకూడదని పురాణాలు చెబుతుండటంతో ఆలయ

Webdunia
బుధవారం, 31 జనవరి 2018 (12:52 IST)
చంద్రగ్రహణం కారణంగా కలియుగ వైకుంఠుడు తిరుమల వెంకన్న ఆలయాన్ని మూసేశారు. చంద్రగ్రహణం కావడంతో తిరుమల ఆలయాన్ని ఉదయం 11 గంటలకు వేదపండితులు మూశారు. గ్రహణం సమయంలో ఆలయాలను తెరవకూడదని పురాణాలు చెబుతుండటంతో ఆలయాన్ని మూశారు. ఒక్క తిరుమలేకాకుండా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, గోవిందరాజస్వామి, కాణిపాకం ఆలయాలను కూడా మూసివేశారు. 
 
అయితే శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం ఆలయ అధికారులు తెరిచే ఉంచారు. గ్రహాలకు అతీతుడు ముక్కంటీశ్వరుడు కావడంతో ఆలయాన్ని తెరిచి ఉంచారు. అయితే గ్రహణం జరుగుతున్న సమయంలో మాత్రం శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. మిగిలిన ఆలయాలను మాత్రం రాత్రి 9.30 నిమిషాల తరువాత శుద్ధి చేసి తిరిగి యధావిధిగా భక్తుల సర్వ దర్శనానికి అనుమతిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

విద్యుత్ తీగలపై నిల్చుని ఆకులు తింటున్న మేక- వీడియో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

08-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : సంతానం చదువులపై దృష్టిపెడతారు...

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

07-04-2025 సోమవారం మీ రాశిఫలాలు : మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది...

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

శ్రీరామ నవమి 2025: సీతారాముల పూజతో అంతా శుభమే.. పాలలో కుంకుమ పువ్వు వేసి?

తర్వాతి కథనం
Show comments