NRI Donor: రూ.1.40కోట్లకు పైగా విరాళం ఇచ్చిన ఎన్నారై దాత

సెల్వి
శుక్రవారం, 16 మే 2025 (12:46 IST)
అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ఎన్నారై దాత శ్రీ ఆనంద్ మోహన్ భాగవతుల గురువారం టిటిడిలోని వివిధ ట్రస్టులకు రూ.1.40కోట్లకు పైగా విరాళం ఇచ్చారు. దీనికి సంబంధించిన డిడిలను ఆయన తిరుమలలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడుకు అందజేశారు. 
 
విరాళాల మొత్తంలో ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1,00,01,116, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.10,01,116, ఎస్వీ విద్యాదాన ట్రస్ట్‌కు రూ.10,01,116, ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్ట్‌కు రూ.10,01,116, ఎస్వీ సర్వశ్రేయస్ ట్రస్ట్‌కు రూ.10,01,116 ఉన్నాయి. టిటిడిలోని వివిధ ట్రస్ట్‌లకు విరాళాలు అందించిన ఎన్నారై దాతను టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు అభినందించారు. 
 
మరోవైపు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు మంగళవారం వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరిగాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దుబాయ్‌లో దీపావళి అద్భుతాన్ని అనుభవించండి

18 మంది మత్య్సకారుల కుటుంబాలకు రూ. 90 లక్షల బీమా అందించిన డిప్యూటీ సీఎం పవన్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరం కానున్న బీజేపీ.. ఎందుకో తెలుసా?

కేసీఆరే అడిగినా బీఆర్ఎస్‌లోకి తిరిగి రాను.. కేటీఆర్‌కు వెన్నుపోటు తప్పదు.. కవిత

తెలంగాణ మద్యం టెండర్ ప్రక్రియలో భారీగా తగ్గిన దరఖాస్తులు

అన్నీ చూడండి

లేటెస్ట్

బ్రహ్మ రాక్షసిని శిక్షించిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

కాముని పున్నమి.. లక్ష్మీదేవి ఉద్భవించిన పూర్ణిమ.. పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి?

06-10-2025 సోమవారం ఫలితాలు - దంపతులు ఏకాభిప్రాయానికి వస్తారు...

05-10-2025 ఆదివారం దిన ఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం.. దుబారా ఖర్చులు విపరీతం...

05-10-2025 నుంచి 11-10-2025 వరకు మీ వార రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments