Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాల కోసం తెలుగు రాష్ట్రాల్లో యజ్ఞ, యాగ, అభిషేకాలు!

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2015 (16:56 IST)
వర్షాలు లేక దేశ వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వర్షాల కోసం యజ్ఞ, యాగ, అభిషేకాలు చేయాలని ఏపీ దేవాదాయ శాఖ నిర్ణయించింది. తిరుమల దేవస్థానం సహా అన్ని దేవాలయాల్లో యజ్ఞాలు చేయాలని దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ భూముల దస్త్రాలు, పట్టాదార్ పాస్ పుస్తకాల క్రమద్ధీకరణకు కూడా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని దేవాదాయ శాఖ పేర్కొంది.
 
మరోవైపు వర్షాల కోసం తెలంగాణ దేవాలయాల్లో వరుణ యాగాలు, రుద్ర హోమాలు, వరుణ జపాలు నిర్వహించేలా దేవాదాయశాఖ అధికారులను ఆదేశించాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి తెలంగాణ అర్చక సమాఖ్య విజ్ఞప్తి చేసింది. గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి అర్చక సమాఖ్య కృతజ్ఞతలు తెలిపింది.

పండ్లు ఇస్తున్నట్లు నటిస్తూ చీర పిన్ తీసేవాడు: హెచ్‌డి ప్రజ్వాల్ రేవన్నపై బాధితురాలు ఫిర్యాదు

ఏపీ గురించి పూనమ్ కౌర్ కామెంట్స్.. వైరల్

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి సెక్యూరిటీ కల్పించాలి : హైకోర్టు

దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్‌ల్లో వేలాది మహిళల శృంగార వీడియోలు!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : 30న టీడీపీ - బీజేపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో!!

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

నరదృష్టిని తరిమికొట్టే కంటి దృష్టి గణపతి.. ఉత్తరం వైపు?

24-04-202 బుధవారం దినఫలాలు - విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల...

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

Show comments